Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్‌లో MPTC స్థానాలకు పోటీ

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 12:06 PM నంద్యాలGeneral
డోన్‌లో MPTC స్థానాలకు పోటీ - Udayam
డోన్‌లో పలు MPTC స్థానాలకు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి 7 మంది, వైసీపీ నుంచి 4 మంది బరిలో ఉన్నారు. వెంకటనాయనపల్లి, వెంకటాపురం, కొట్రాయి, గోసనపల్లి, చిన్న మల్కాపురం-1, ఉడుములపాడు, ధర్మవరంలో టీడీపీ అభ్యర్థులు ఉన్నారు. కొచ్చేరువు, దేవరబండ, కొత్తకోట, మల్కాపురం-2లో వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Comments

G
Loading comments...