వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మున్సిపాలిటీలో ఛైర్మన్ పదవికి 4 మంది, కౌన్సిలర్ స్థానాలకు 146 మంది పోటీలో ఉన్నట్లు కమిషనర్ నరేశ్ రెడ్డి తెలిపారు. మొత్తం 36 వార్డులకు 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మున్సిపాలిటీలో 52,176 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. నవంబర్ 1న పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. కూటమి తరఫున కోట్ల సుజాతమ్మ (టీడీపీ), వైసీపీ తరఫున వల్లెపు బోయ చైతన్య ఛైర్మన్ అభ్యర్థులుగా ఉన్నారు.
Comments
Loading comments...

