Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఏలు, పీఆర్సీ వెంటనే అమలు చేయాలి

Follow Udayam on Google
Madhu Sep 23, 2026 4:53 PM ములుగుGeneral
డీఏలు, పీఆర్సీ వెంటనే అమలు చేయాలి - Udayam
ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, మూడేళ్లుగా నిలిచిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సురేందర్‌ డిమాండ్‌ చేశారు. హామీలు ఇచ్చి గడువులు వాయిదా వేయడం సరికాదన్నారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు వారి హక్కులని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇకనైనా కాలయాపన చేయకుండా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...