వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఢిల్లీలోని ఎంజీ రోడ్డులో కార్ షోరూమ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించడంతో స్థానిక యువకులు భవనం పైకప్పు నుంచి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

