Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో బాలికపై అత్యాచారం

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 7:00 AM జాతీయంGeneral
ఢిల్లీలో బాలికపై అత్యాచారం - Udayam
దిల్లీలోని సదర్‌ బజార్‌ ప్రాంతంలో 11 ఏళ్ల బాలికపై 56 ఏళ్ల టైలర్‌ మక్సూద్‌ కత్తెరతో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి స్టేషనరీ వస్తువుల కోసం వెళ్లిన బాలికను మాయమాటలతో తన షాపునకు తీసుకెళ్లి ఈ దురాగ్యానికి ఒడిగట్టాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదే రాత్రి అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...