Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ ఏ చంద్రప్రియ పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు

Follow Udayam on Google
డాక్టర్ ఏ చంద్రప్రియ పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు - Udayam
వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పెట్ మండలం మోరంగపల్లి గ్రామంలో మన చంద్ర ఫౌండేషన్ ఛైర్మెన్ డాక్టర్ చంద్రప్రియ జన్మదిన సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ప్రజలు గ్రామ యువకులు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అనంతరం బృంగి ఇంటర్నేషనల్ స్కూల్లో మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఏ చంద్రప్రియ జన్మదిన వేడుకలు వారి అభిమానులు ఘనంగా నిర్వహించారు EX మంత్రివర్యులు చంద్రశేఖర్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...