వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగా తెగిపడుతున్న విద్యుత్ తీగలు తరచుగా ప్రాణాలను బలిగొంటున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ప్రమాదకర తీగలకు దూరంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలి.
విద్యుత్ తీగలు తెగిపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రమాదకర లైన్లను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

