వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా ఏస్ డ్రైవర్ పై దాడి చేసి పరారైన పాత నేరస్తుడిని గాజువాక క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి 01.30 సమయంలో
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు షీలానగర్ కొత్త ఫ్లైఓవర్ సమీపంలో టాటా ఏస్ డ్రైవర్ ముఖం కత్తితో దాడి చేసి సెల్ ఫోను బలవంతంగా ఫోన్ ద్వారా నగదు బదిలీ చేయ్యుంచుకున్నట్లు ఫిర్యాదు స్వీకరించిన గాజువాక క్రైం పోలీసులు నిందితులు పాత నేరస్తులుగా గుర్తించారు
Comments
Loading comments...

