Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌పై తీర్పు వాయిదా

Follow Udayam on Google
Uday Bhaskar Sep 16, 2026 7:13 PM రంగారెడ్డిGeneral
దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌పై తీర్పు వాయిదా - Udayam
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌ అనంతరం కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పాడి కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Comments

G
Loading comments...