వార్తలకు తిరిగి వెళ్లండి

దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో హైకోర్టు తీర్పు స్పీకర్ నిర్ణయానికి చెంపపెట్టు లాంటిదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
ప్రజలు ఏ గుర్తుపై ఓటేసి గెలిపించారో ఆ తీర్పును గౌరవించాలని, పార్టీ ఫిరాయింపుల విషయంలో రాజ్యాంగ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ అనర్హతపై స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేసింది.
Comments
Loading comments...

