Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దానం అనర్హత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 23, 2026 9:48 AM రంగారెడ్డిGeneral
దానం అనర్హత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ - Udayam
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఆయన కోరుతున్నారు

Comments

G
Loading comments...