వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో జులై 2026 నుండి డీఏను మరో 3 శాతం పెంచే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న 60 శాతం డీఏ 63 శాతానికి చేరుతుంది.
ఈ పెంపుతో రూ.30 వేల బేసిక్ పే ఉన్న ఉద్యోగికి నెలకు అదనంగా రూ.900 అందుతాయి. ఈ ఏడాది చివర్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండగా, పెంపును బకాయిలతో సహా చెల్లించనున్నారు.
Comments
Loading comments...

