వార్తలకు తిరిగి వెళ్లండి
తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో పోలవరం జిల్లాలో పాఠశాలలు, అంగన్వాడీలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడా సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

