Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్ యూజర్లకు సైబర్ ముప్పు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 04, 2026 10:27 AM జాతీయంGeneral
వాట్సాప్ యూజర్లకు సైబర్ ముప్పు - Udayam
వాట్సాప్‌లో 'ఎయిర్‌టెల్ గ్రోత్' పేరుతో వస్తున్న 100 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ మెసేజ్‌లను నమ్మొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నకిలీ లింక్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. అధికారిక డొమైన్ కాకుండా అనుమానాస్పద షార్ట్‌నర్ లింక్‌లు ఉంటే అస్సలు క్లిక్ చేయవద్దని వారు స్పష్టం చేశారు. ఇలాంటి ఆఫర్ల నిజానిజాలను ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లోనే చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...