వార్తలకు తిరిగి వెళ్లండి

అపరిచిత లింకులు లేదా ఏపీకే ఫైళ్లను తెరవడం వల్ల మీ ఫోన్ సమాచారం దొంగల పాలవుతుంది. ఓటీపీలను ఎవరికీ చెప్పకండి. ఇలాంటి మోసగాళ్లు నమ్మబలికి ఖాతాలోని డబ్బులను ఖాళీ చేస్తున్నారు. ప్రయాణాల్లో, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండటం అవసరం.
ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మొదటి గంటలో స్పందిస్తే డబ్బును కాపాడుకునే అవకాశం ఉంటుంది.
Comments
Loading comments...

