వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ డిమాండ్ చేశారు.
దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక, ప్రైవేట్ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణలు చేయాలని కోరారు.
Comments
Loading comments...

