Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి- శ్రీకాకుళం మధ్య స్పెషల్ ట్రైన్స్

Follow Udayam on Google
J Nani Sep 19, 2026 8:06 PM విజయనగరంGeneral
చర్లపల్లి- శ్రీకాకుళం మధ్య స్పెషల్ ట్రైన్స్ - Udayam
రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని 16 స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు SCR తెలిపింది. చర్లపల్లి- శ్రీకాకుళం మధ్య, అక్టోబర్ 6 - నవంబర్ 25 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు సాగిస్తాయని వెల్లడించింది. ఈ రైలు సర్వీసులు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట తదితర స్టేషన్ల మీదుగా నడుస్తాయి. ట్రైన్ నంబర్లు, జర్నీ తేదీలు తదితరాలను రెండో ఫొటోలో చూడొచ్చు

Comments

G
Loading comments...