వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో వన మహోత్సవం అమలుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఎక్కడా మొక్కలు నాటిన దాఖలాలు కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు.
నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం కాగితాలకే పరిమితమయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. పేరు మారినా పరిస్థితి మారలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మొక్కలు నాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

