వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో మంగళవారం రాత్రి నిర్వహించిన వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.
ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులను కొనలేని పరిస్థితి ఏర్పడిందని బొల్లా పేర్కొన్నారు.
Comments
Loading comments...

