వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌లో కొవిడ్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. మే 10-16 మధ్య ఏకంగా 12,700 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు వారంతో పోలిస్తే 59 శాతం పెరుగుదల కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య కూడా 56 నుండి 73కు పెరిగింది. అయితే ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. ప్రస్తుత ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌పై వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయని వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

