Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో ఎడతెరిపిలేని వర్షం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:09 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలంలో ఎడతెరిపిలేని వర్షం - Udayam
తుఫాన్‌ ప్రభావంతో భద్రాచలంలో బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పట్టణంలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. వర్షం కారణంగా రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. వర్షంతో వాతావరణం చల్లబడింది.

Comments

G
Loading comments...