వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో ఉపాధి లభించక లక్షలాది మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మండిపడ్డారు. వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పించలేదని ఆయన ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో మరణించిన ఒడిశా కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే, స్పీకర్ ఏకపక్షంగా బీజేడీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం పదో షెడ్యూల్ ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

