Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను కాంగ్రెస్ బికారి చేసింది: సతీష్ రెడ్డి

Follow Udayam on Google
Priya Singh May 22, 2026 6:41 PM హైదరాబాద్General
రైతులను కాంగ్రెస్ బికారి చేసింది: సతీష్ రెడ్డి - Udayam
రైతులను రాజును చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ వారిని బికారిగా మార్చిందని వై సతీష్ రెడ్డి ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో మిల్లర్లు రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శిస్తూ, కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

Comments

G
Loading comments...