వార్తలకు తిరిగి వెళ్లండి

డిల్లీ లో నీటి ఎద్దడిని నివారించేందుకు డిల్లీ జలమండలి చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈసారి అదనంగా ఏకంగా 82,117 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
ఈ మే నెలలో రికార్డు స్థాయిలో మొత్తం 1,88,618 ట్యాంకర్ల ట్రిప్పులను నడిపారు. దీని కోసం ప్రతిరోజూ సగటున 1,098 నీటి ట్యాంకర్లను నిరంతరాయంగా వినియోగిస్తూ ప్రజల దాహార్తిని తీర్చారు.
Comments
Loading comments...

