వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోనే అత్యధికంగా 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించిన నిమ్స్ వైద్య బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. దక్షిణ భారతదేశంలో నిమ్స్ మొదటి స్థానంలో, దేశంలో మూడో స్థానంలో నిలిచింది.
బాధితులలో 95 శాతం మందికి రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి ద్వారా ఉచితంగా ఈ వైద్య సేవలు అందడం విశేషం.
Comments
Loading comments...

