వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం నెలకొంది.
అనేక ప్రాంతాల్లోని బీఎల్ఓలకు ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Comments
Loading comments...

