Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ పెండింగ్‌ కేసులపై సమగ్ర పరిశీలన

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:17 PM హైదరాబాద్General
ఎస్సీ, ఎస్టీ పెండింగ్‌ కేసులపై సమగ్ర పరిశీలన - Udayam
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్‌ పోలీసు కేసులపై రాష్ట్రస్థాయి సమావేశంలో సమీక్షించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ తెలిపారు. అన్ని పెండింగ్‌ కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, ముఖ్యంగా తీవ్ర నష్టం లేదా విషాదం ఎదుర్కొన్న వారికి ఆర్థిక సాయం, ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...