Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గ్రామాల్లో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా

Deepika Jun 11, 2026 1:27 PM గద్వాల 8 views4 days ago
గ్రామాల్లో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా - Udayam Digital
గ్రామ పంచాయతీల అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని, తద్వారా ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సర ప్రణాళికలను ఈ నెల 30లోపు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ వర్క్‌షాప్‌లో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...