వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో ఇటీవల వర్షాల వల్ల ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని పౌర సంక్షేమ సమితి కలెక్టర్‌ను కోరింది. తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, త్వరగా ఆర్థిక సాయం విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది.
అంతేకాకుండా, కార్యాలయ సూపరింటెండెంట్ భాస్కర్ రెడ్డిని బదిలీ చేయాలని కూడా సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

