Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త వేయొద్దని కమిషనర్ సూచన

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:54 PM కర్నూలుGeneral
చెత్త వేయొద్దని కమిషనర్ సూచన - Udayam
ఎమ్మిగనూరులో మున్సిపల్ కమిషనర్ ఎన్. గంగిరెడ్డి ఆధ్వర్యంలో వివిధ వార్డుల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సోమప్ప సర్కిల్‌తో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నెల రోజుల పాటు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని, అలా వేస్తే జంతువులు, ఆవులు దాన్ని ఆహారంగా తీసుకునే ప్రమాదం ఉందని సూచించారు.

Comments

G
Loading comments...