వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, విద్యార్థినుల భద్రత కోసం వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిసరాల్లో పోలీసు పెట్రోలింగ్ ఉండాలని సూచించారు.
నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వసతులు కల్పించాలని తెలిపారు. విద్యార్థినుల అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించి, నర్సింగ్ కోర్సులో ఏకాగ్రతతో రాణించాలని ఆమె ప్రోత్సహించారు.
Comments
Loading comments...

