వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పరిశుభ్రత చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కమిషనర్ శంకర్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

