వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా విశ్వనాథపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ దివాకర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని పారిశుద్ధ్య లోపాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిధులు అందుతున్నా పనులు చేయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో స్థానిక తహసీల్దార్, ఇన్‌ఛార్జి ఎంపీడీవో మరియు ఎంఈఓ పాల్గొన్నారు.
Comments
Loading comments...

