వార్తలకు తిరిగి వెళ్లండి

సహజీవనం చేసిన ప్రేమికులు, గర్భం దాల్చిన యువతి ప్రసవించిన పసికందును వదిలించుకున్నారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా, యువతికి మరొకరితో వివాహమైంది. చివరకు ఆ శిశువు అనాథగా మారి శిశువిహార్‌కు చేరింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు యువతిని అరెస్టు చేశారు. బాధ్యతారాహిత్యంతో కన్నబిడ్డను వదిలేసిన ఈ ఘటన సమాజంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

