Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్గా ప్రభాకర్

Follow Udayam on Google
babu varun Sep 19, 2026 6:36 PM రాజన్న సిరిసిల్లGeneral
చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్గా ప్రభాకర్ - Udayam
వేములవాడ నియోజకవర్గం చందుర్తి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్గా ప్రభాకర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండి సేవలందిస్తారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...