Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు ఒకసారి.. పెద్దిరెడ్డి నాలుగుసార్లు ఓటమి

Follow Udayam on Google
Shruthi Oct 29, 2026 9:12 AM చిత్తూరుGeneral
చంద్రబాబు ఒకసారి.. పెద్దిరెడ్డి నాలుగుసార్లు ఓటమి - Udayam
చంద్రబాబు నాయుడు ఒకసారి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగుసార్లు ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. చంద్రబాబు 1983లో చంద్రగిరి నుంచి ఓడిపోగా, అనంతరం కుప్పంలో వరుస విజయాలు సాధించారు. పెద్దిరెడ్డి 1978, 1985, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో, 1981 సమితి ఎన్నికల్లో ఓడిపోయారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1999 నుంచి వరుస విజయాలు సాధించారు.

Comments

G
Loading comments...