వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ ద్వారా ఫతేనగర్ డివిజన్‌కు చెందిన నిరుడు దివ్యశ్రీకు రూ.1.70 లక్షల చెక్కును అందజేశారు.
వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం అందించిన ఈ సాయం ఉపయోగపడుతుందని లబ్ధిదారురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

