Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్‌ను తనిఖీ చేసిన సీఎం విజయ్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 18, 2026 9:02 AM జాతీయంGeneral
హాస్టల్‌ను తనిఖీ చేసిన సీఎం విజయ్ - Udayam
తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ చెన్నైలోని ఎంసీ రాజా సోషల్ జస్టిస్ స్టూడెంట్స్ హాస్టల్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఆయన చలించిపోయారు. స్వయంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...