వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల కోసం భూసేకరణను వేగంగా పూర్తిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు. నిధుల విడుదలలో ఎటువంటి జాప్యం ఉండదని, పెండింగ్ బిల్లులను కూడా వెంటనే చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Loading comments...

