Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాని అభ్యర్థనపై సీఎం రేవంత్ స్పందన

Follow Udayam on Google
Udayam Desk Sep 23, 2026 9:26 AM జాతీయంవినోదం
నాని అభ్యర్థనపై సీఎం రేవంత్ స్పందన - Udayam
‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలన్న నటుడు నాని అభ్యర్థనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ప్రజా భద్రత, రద్దీ నియంత్రణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం పోలీసులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Comments

G
Loading comments...