వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్ మండలం రామునిగుండ్ల తండా గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ బానోతు గోపీ నాయక్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పరిసరాలను శుభ్రం చేసి, చెత్తాచెదారాన్ని తొలగించారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రావణి–శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి టి.విద్య, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

