Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛమైన ఇంధనం కావాలంటే జేబుకు చిల్లే

Follow Udayam on Google
సాయి తేజ Jul 15, 2026 11:31 AM జాతీయంGeneral
స్వచ్ఛమైన ఇంధనం కావాలంటే జేబుకు చిల్లే - Udayam
ఈ20 ఇంధనం వద్దనుకుంటే వంద శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను కొనుగోలు చేయవచ్చని, అయితే అందుకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇథనాల్ బ్లెండింగ్‌పై తనకు వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయనే విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన కుమారులు నడిపే చక్కెర పరిశ్రమలలో ఇథనాల్ వ్యాపారం కేవలం పది శాతం మాత్రమేనని గడ్కరీ వివరించారు.

Comments

G
Loading comments...