Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో డ్రైనేజీ సమస్యలపై సమాచారం ఇవ్వాలి

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 5:37 PM చిత్తూరుGeneral
చిత్తూరులో డ్రైనేజీ సమస్యలపై సమాచారం ఇవ్వాలి - Udayam
చిత్తూరులో మంగళవారం రాత్రి వర్షానికి పలుచోట్ల డ్రైనేజీలు బ్లాక్‌ అయ్యాయి. కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ ఆదేశాలతో ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ నాయక్‌ సిబ్బందితో కలిసి ప్రాంతాలను పరిశీలించి, డ్రైనేజీలను క్లియర్‌ చేయించారు. నగరంలో ఎక్కడైనా డ్రైనేజీ సమస్యలు ఉంటే 9849906673 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...