Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టమూరులో చిరుజల్లులు.. రైతుల్లో హర్షం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:30 PM తిరుపతిGeneral
చిట్టమూరులో చిరుజల్లులు.. రైతుల్లో హర్షం - Udayam
చిట్టమూరు మండలవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి. వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షపు నీరు చెరువులు, పంట పొలాల్లోకి చేరుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నీరు చేరడంతో వ్యవసాయ పనులను ముమ్మరం చేస్తున్నారు.

Comments

G
Loading comments...