వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా చింతకాని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి వందనం గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు శనివారం సిరెంజెస్ దానం చేశారు పేద ప్రజల ఆరోగ్యంపై బాధ్యతగా ఉండాలని కోరారు
గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్ అల్తాఫ్ సిరెంజెస్ దానం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...

