Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నవాల్గోట్‌లో దంచికొడుతున్న వర్షం.. రైతుల్లో ఆనందం

Follow Udayam on Google
RR REDDY Sep 12, 2026 6:55 PM నిజామాబాద్General
సిరికొండ మండలంలోని చిన్నవాల్గోట్ గ్రామంలో శనివారం విస్తారంగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గ్రామంలో వాతావరణం చల్లబడింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. పంటలకు అవసరమైన సమయంలో వర్షం పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...