Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల్లో పెరుగుతున్న టైప్‌-1 డయాబెటిస్‌

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 9:40 AM జాతీయంGeneral
చిన్నారుల్లో పెరుగుతున్న టైప్‌-1 డయాబెటిస్‌ - Udayam
మారిన జీవనశైలి, శారీరక శ్రమ లోపంతో పెద్దలతో పాటు చిన్నారుల్లోనూ మధుమేహం పెరుగుతోంది. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ధారణ, చికిత్సకు మార్గదర్శకాలు వెల్లడించినా.. క్షేత్రస్థాయిలో సరైన రక్తపరీక్షలు లేక వ్యాధిని సకాలంలో గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. అవగాహన లోపం చిన్నారుల ఆరోగ్యానికి సవాలుగా మారుతోంది.

Comments

G
Loading comments...