వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారావులపల్లి–రాఘవపురం రహదారి గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుంతల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

