వార్తలకు తిరిగి వెళ్లండి

జియ్యమ్మవలస మండలం చినకుదమలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి డొంకాడ మంగమ్మ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డొంకాడ రామకృష్ణ పాల్గొన్నారు.
మంగమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలని రామకృష్ణ గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పల్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

