Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలమత్తూరులో పురుషోత్తమ రెడ్డికి బి-ఫారం

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:10 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
చిలమత్తూరులో పురుషోత్తమ రెడ్డికి బి-ఫారం - Udayam
చిలమత్తూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పురుషోత్తమ రెడ్డికి వైసీపీ బి-ఫారం అందజేశారు. పార్టీ ముఖ్య నేత వేణు రెడ్డి చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో ఆయన బి-ఫారం స్వీకరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, షాకీర్ పాల్గొన్నారు. అవకాశం కల్పించిన వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పురుషోత్తమ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...